Ali On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో తన ఫ్రెండ్‌షిప్‌పై మరోసారి స్పందించిన నటుడు అలీ, పవన్‌తో నా రిలేషన్ మూడు పువ్వులు.. ఆరు కాయలు అని వెల్లడి..వీడియో ఇదిగో
సినీ పరిశ్రమలో నటుడు పవన్ కళ్యాణ్ - అలీ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీరిద్దరి దారులు వేరయ్యాయి. అప్పటివరకు పవన్ సినిమా వచ్చిందంటే అందులో అలీ ఉండాల్సిందే.
సినీ పరిశ్రమలో నటుడు పవన్ కళ్యాణ్ - అలీ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీరిద్దరి దారులు వేరయ్యాయి. అప్పటివరకు పవన్ సినిమా వచ్చిందంటే అందులో అలీ ఉండాల్సిందే.
అయితే రాజకీయాల పుణ్యమాని వీరిద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయింది. ఒకానొక దశలో పవన్‌పై అలీ విమర్శించే వరకు వెళ్లింది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండగా అలీ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌తో ఫ్రెండ్ షిప్‌పై స్పందించారు అలీ. పవన్‌తో నా రిలేషన్ మూడు పువ్వులు..ఆరు కాయలు అని వెల్లడించారు. జానీ మాస్టర్ వేధింపుల అంశం లవ్ జిహాద్‌కు సంబంధించిన కేసు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, వీడియో ఇదిగో..
Here's Video:
పవన్‌తో నా రిలేషన్ మూడు పువ్వులు.. ఆరు కాయలు pic.twitter.com/IWoQ4GR2gW
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)